ఇరానీ కప్-2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రెస్టాఫ్ ఇండియా జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పట్టుమని పది పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. రెస్టాఫ్ ఇండియా- రంజీ తాజా చాంపియన్ జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య ఇరానీ కప్ మ్యాచ్ మొదలైంది.
క్రీడలు
ఇరానీ కప్.. పంత్ అట్టర్ ఫ్లాప్


