హైదరాబాద్: 28°C
క్రీడలు

RCB రికార్డు బ్రేక్.. మీమర్లకు చిక్కిన లంక

శ్రీలంకు గుడికట్టినా తప్పులేదంటున్నారు RCB ఫ్యాన్స్. ఎందుకంటే RCBపై ఉన్న ఓ అత్యల్ప రికార్డును SL బ్రేక్ చేసింది. అసలు కథేంటంటే..KKRపై 49 పరుగులకే కుప్పకూలిన RCB రికార్డును లంక చెరిపేసింది. ఆసియా క్రీడల్లో INDతో జరిగిన మ్యాచ్‌లో SL ఏకంగా 45 పరుగులకే ఆలౌటై మీమర్స్‌కు చిక్కింది. రికార్డులంటే ఇలా కూడా బ్రేక్ చేస్తారా? అంటూ SMలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.