హైదరాబాద్: 28°C
క్రీడలు

VIDEO: లంకపై బుమ్రా బౌలింగ్‌ దాడి 

ఆసియా క్రీడల్లో IND ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 45 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీశాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.