హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్‌లో IND–PAK.. షేక్‌హ్యాండ్‌ ఉంటుందా?

2026 ఆసియా క్రీడల పురుషుల టీ20 ఫైనల్‌లో IND–PAK తలపడనున్నాయి. సెమీఫైనల్‌లో IND SLను, PAK బంగ్లాదేశ్‌ను ఓడించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకూడదన్న తమ విధానాన్ని భారత్ కొనసాగిస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఫైనల్‌ను వీక్షించేందుకు నగోయాకు చేరుకోనున్నట్లు పీటీఐ తెలిపింది.