వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) మూడో సీజన్ అక్టోబర్ 3 నుంచి 18 వరకు యూఏఈలో జరగనుంది. యువరాజ్, అఫ్రిది, డివిలియర్స్, వార్నర్, గేల్ వంటి మాజీ అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటున్నారు. తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో ఇండియా ఛాంపియన్స్ తలపడనుండగా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ బిగ్ ఫైట్ అక్టోబర్ 10న దుబాయ్‌లో జరగనుంది.
క్రీడలు
WCL 2026 సీజన్ 3.. ఎప్పటినుంచంటే?


