ఆసియా క్రీడల్లో భారత్‌కు రెజ్లింగ్‌లో రజత పతకం లభించింది. పురుషుల 97 కిలోల విభాగం ఫైనల్‌లో భారత రెజ్లర్ నితీశ్..జపాన్‌కు చెందిన నకజటో చేతిలో 0-4 తేడాతో ఓడిపోయాడు. దీంతో నితీశ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. నకజటో తొలి పీరియడ్‌ను 2-0తో గెలుచుకని నితీశ్‌పై ఆరంభంలోనే ఒత్తిడి తెచ్చాడు. దీంతో తన మొత్తం ఆధిక్యాన్ని 4-0కి పెంచుకున్నాడు.
క్రీడలు
రెజ్లింగ్‌లో భారత్‌కు రజతం


