సౌతాఫ్రికాలో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్, గ్రూప్‌లను ఐసీసీ ప్రకటించింది. OCT 2 నుంచి NOV 21 వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్-Aలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వేలతో పాటు క్వాలిఫయర్-A జట్లు ఉన్నాయి. ట్రోఫీ గెలవాలంటే గ్రూప్‌తో పాటు సూపర్-7, సెమీస్, ఫైనల్‌తో కలిపి మొత్తం 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి.
క్రీడలు
వన్డే వరల్డ్ కప్.. షెడ్యూల్ విడుదల


