క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా చూసే IND – PAK మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైంది. టోర్నీ ప్రారంభమైన మూడు రోజులకే, అంటే OCT10న చిరకాల ప్రత్యర్థుల సమరం జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో సాగే గ్రూప్ దశలో భారత్ మొత్తం ఐదు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.
క్రీడలు
ప్రపంచకప్ షెడ్యూల్.. IND – PAK మ్యాచ్ ఎప్పుడంటే..?


