హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షాలు కురవాలని యాగం

TPT: రాష్ట్రంలో నెలకున్న వర్షభావ పరిస్థితిల నేపథ్యంలో సకాలంలో వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తి గుడిలో వరుణ స్వరయాగం నిర్వహించనున్నారు. అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు,సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవస్థానం ఆస్థాన విద్వాంసులుచే సంగీత సేవలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.