హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినుకొండలో నేడు 'ప్రజా దర్బార్'

PLD:​ వినుకొండ పట్టణంలోని తన కార్యాలయం వద్ద ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ఉదయం 10:00 గంటల నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, విజ్ఞాపనలను నేరుగా ఆయన దృష్టికి తీసుకురావచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.