హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై గ్రామసభలో ఎమ్మెల్యే చర్చ

NDL: పాములపాడు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో, ప్రజలతో చర్చించారు. ప్రజల అవసరాలను తెలుసుకుని గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు.