హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన

GNTR: పల్లె పండుగ-3.0లో భాగంగా తాడికొండ మండలంలోని ముక్కామల, రావెల, పొన్నెకల్లు గ్రామాల్లో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.