BPT: అద్దంకి వైసీపీ కార్యాలయంలో గురువారం మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా చింతలపూడి దిశానిర్దేశం


