హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైసలు ఇస్తేనే సంతకమా..?

SRPT : మోతె మండల పంచాయతీరాజ్ కార్యాలయంలో వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. పింఛన్లు, పంచాయతీ బిల్లులు, ఫైళ్లు, సంతకాల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ కార్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.