హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళితులను దూరం చేయడానికి కుట్ర

NZB : దళితులను బీజేపీకి దూరం చేయడానికి, హిందూ సమాజంలో చీలికలు తేవడానికి కొందరు తెర వెనుక కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎస్సీ మోర్చా NZB జిల్లా అధ్యక్షుడు పోతుల పురుషోత్తం, రాష్ట్ర కోశాధికారి శివప్రసాద్ ఆరోపించారు. గురువారం BJP జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. హమారా ప్రసాద్ అనే వ్యక్తి రాసిన వివాదాస్పద పుస్తకాన్ని బీజేపీకి ఆపాదించడం శోచనీయమన్నారు.