హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మను దర్శించుకున్న దైద రవీందర్

NGL: నకిరేకల్ చందుపట్ల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మతల్లి పూజా కార్యక్రమంలో పాల్గొని ముత్యాలమ్మ తల్లి దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.