హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిభ సాధించిన విద్యార్థులు

PDPL: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ ప్రత్యేక పోటీల్లో జూలపల్లి మండలం పెద్దాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు సిరివల్లి, ఎన్. ఆర్జిత, రామ్ చరణ్ ప్రతిభ సాధించారు. జిల్లాలోని 11 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో విద్యార్థులు పార్లమెంటరీ విధానాలు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన చాటుకున్నారు.