హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి

NLG: పట్టభద్రుల ఓటరు నమోదు పై అధికారులు అవగాహన కల్పించాలని బిజెపి జిల్లా నాయకులు కాసోజు శంకరాచారి అన్నారు. గతంలో ఓటు వేసిన వారు కూడా తిరిగి ఓటు నమోదు చేసుకోవాలనే విషయం తెలియక చాలామంది పట్టభద్రులు తమ ఓటు హక్కును కోల్పోతున్నట్లు పేర్కొన్నాడు. పట్టభద్రులు విధిగా ఫారం 18 ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.