NLG: రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా అనంతరం విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పాల్వాయి స్రవంతి, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి


