KMM: కల్లూరు పట్టణంలోని టౌన్ - 2 ఫీడర్లో మెయింటెనెన్స్ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ AE మహేంద్ర బాబు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


