KMM: రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించి, పూర్తయిన వసతులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని సూచించారు.
తెలంగాణ
పనుల జాప్యంపై అదనపు కలెక్టర్ సమీక్ష


