హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల భాషా, గణిత సామర్థ్యాలపై దృష్టి సారించాలి'

JGL: జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల భాషా, గణిత సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. మిడ్‌ పరీక్షల నాటికి 80 శాతం ప్రగతి సాధించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. తక్కువ ప్రగతి నమోదైన పాఠశాలలు, మండలాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.