NRML: నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. విశ్వనాథ్‌పేట, వైఎస్సార్ కాలనీ, సరస్వతి నగర్, వేద ఆగ్రో ఇండస్ట్రీస్, కేదార్నాథ్ జిన్నింగ్ మిల్, ప్రిన్స్ హైస్కూల్ ప్రాంతాల్లో.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కోత


