RR: చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని ఇస్తారిబాయి కుంట, శేరిలింగంపల్లి మండలం కొండాపూర్‌లోని కుదికుంట సరస్సులలో అక్రమ నిర్మాణాలను హైద్రా కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వెలసిన అక్రమ కబ్జాలు, షెడ్లను తొలగించి, చెరువుల సరిహద్దుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ వలయం కల్పించింది.
తెలంగాణ
అక్రమ కట్టడాలను కూల్చిన హైడ్రా


