MBNR: తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐదు రోజులుగా జరిగిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లు లింగం, శేఖర్ రజిత పతాకం (సిల్వర్) కైవసం చేసుకున్నారు. అలాగే లాన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్లు లింగం, ఇమ్రాన్ జోడీ కాంస్య పతాకాన్ని (బ్రాంజ్) సాధించి జిల్లాకు పేరు తెచ్చారు.
తెలంగాణ
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో సత్తా


