BDK: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అమలులో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపాలని డీఈవో డి. వాసంతి సూచించారు. సైన్స్ మ్యూజియంలో నిర్వహించిన సమీక్షలో పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. సమావేశంలో ఏఎంవో ప్రభాకర్ రెడ్డి, అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కమ్మం


