హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు డబుల్ బ్యాటరీ స్పేయర్లు పంపిణీ

E.G: పెరవలి మండలం అన్నవరప్పాడులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చిన్నకారు, సన్నకారు రైతులకు డబుల్ బ్యాటరీ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. లయన్ PMJF, బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రంగా వెంకటేశ్వరరావు అండ్ సన్స్ ఆధ్వర్యంలోమొత్తం18 డబుల్ బ్యాటరీ స్ప్రేయర్లను రైతులకు వితరణ చేశారు. రైతులకు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడేలాఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.