WPN: పెద్దమందడి మండల ఎంఈఓగా శాంతన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా MRPS, MEF, MSF జిల్లా బృందం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని శాంతన్న తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు,విద్యా ప్రగతి, పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్దమందడి ఎంఈఓగా శాంతన్న బాధ్యతల స్వీకరణ


