WG: భీమవరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. జిల్లా అభివృద్ధి, పుష్కరాల ఘాట్లకు టెండర్లు పిలిచామని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారన్నారు. ప్రతి నెలా 1 న పింఛన్ల పంపిణీ పండగలా జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది'


