KRNL: గోనెగండ్లలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల సేవలను అధికారులు ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. బాల్య వివాహాల నివారణపై ప్రతిజ్ఞ చేయించి, అంగన్‌వాడీ స్టాల్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
గోనెగండ్ల గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే


