NTR: చిరుమామిల్ల కిరణ్ న్యాయవాద వృత్తిలో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నందిగామ సీనియర్ న్యాయవాదులు, మాజీ ఏజీపీలు మట్ట ప్రసాద్, గోపు శ్రవణ్ కుమార్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ క్లిష్టమైన కేసులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, హైకోర్టు వరకు తన సేవలను విస్తరించారు. ధైర్యంగా వాదనలు వినిపిస్తూ.. క్లయింట్లకు న్యాయపరమైన అండగా నిలుస్తున్న అన్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాది కిరణ్‌కు సీనియర్ల అభినందన


