హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: ఎంపీ

KDP: స్థానిక సంస్థల ఎన్నికలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఇవాళ మాట్లాడారు. ప్రతిపక్షం వైసీపీకి కొత్త కాదని, 2014లో పార్టీ విజయం సాధించకపోయినా ఎవరూ అధైర్యపడలేదని, కలిసికట్టుగా పనిచేసి 2019లో ఘన విజయం సాధించామన్నారు.