SKLM: ఆమదాలవలసలోని షుగర్ ఫ్యాక్టరీ భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎమ్మార్వో సత్యం, రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా నిర్మాణ పనులు ఆగలేదని, హెచ్చరిక బోర్డు పై పేపర్ క్లిప్పింగ్ పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
హెచ్చరిక బోర్డులున్నా అక్రమ నిర్మాణాలు


