హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిలాపలకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: చందర్లపాడు(M) ముప్పాళ్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కేంద్రం ఉత్తమ గ్రామ పంచాయతీగా మంజూరు చేసిన రూ. 1 కోటి, సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ. 2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అనంతరం 'ఐ లవ్ మై ముప్పాళ్ల' ఐకాన్ బోర్డును ఆవిష్కరించారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు.