రాజన్న సిరిసిల్ల జిల్లాలో SCERT డైరెక్టర్ గాజర్ల రమేష్ బుధవారం PM SHRI పాఠశాలలను సందర్శించారు. MPPS పెద్దలింగాపూర్, బద్దెనపల్లి సాంఘిక గురుకులం, మందెపల్లి ఆదర్శ, ZPHS గీతానగర్, UPS చింతలతాన పాఠశాలల్లో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి ఉత్తేజపరిచారు.
తెలంగాణ
పాఠశాలలను సందర్శించిన SCERT డైరెక్టర్


