సత్యసాయి: పుట్టపర్తిలోని మున్సిపల్ పార్కులో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్ ఫ్లై ఎల్ఈడీ షో ద్వారా రైతులకు, ప్రజలకు అవగాహన వీడియోలను ప్రదర్శించగా విశేష స్పందన లభించింది. ఉద్యానవన పంటల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై డ్రోన్ షో ద్వారా ప్రచారం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆకట్టుకున్న డ్రోన్ షో


