హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ బాధితుడికి CMRF ఆర్థిక సాయం

MDK: జప్తిశివనూర్‌ గ్రామానికి చెందిన పర్స బైరయ్యకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి రూ.4 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. మెదక్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌రావు చొరవతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్‌ ఎంఎన్‌జే ఆస్పత్రిలో చికిత్స పొందనున్న బైరయ్యకు ఎమ్మెల్యే చెక్కును అందజేశారు.