ELR: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ప్రజలు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు. కేసులు, పోలీసు విచారణల పేరుతో ఇబ్బందులు ఉంటాయనే అపోహలను వీడాలని, సహాయం చేసేవారికి చట్టపరంగా పూర్తి రక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంబులెన్స్ వచ్చేలోపు అందించే ప్రాథమిక చికిత్స, సీపీఆర్,బాధితుల ప్రాణాలను నిలబెడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రోడ్డు ప్రమాద బాధితులను కాపాడండి'


