హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన 'అన్న- అక్క' మెంటర్ షిప్ కార్యక్రమం

KNR: రామడుగు గుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 రోజులుగా సాగుతున్న 'అన్న-అక్క' మెంటార్షిప్ కార్యక్రమం గురువారం ముగిసింది. SRR డిగ్రీ కళాశాల విద్యార్థులు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు AI, డిజిటల్ లెర్నింగ్‌పై శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందాయని నిర్వాహకులు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు గోపాలకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు