KNR: రేణిగుంట యార్డు పనుల కారణంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు 48 రోజులపాటు రైళ్ల రాకపోకల్లో మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. NZB-PDPL మార్గంలోని 17633/34 రైళ్లు 120, 60 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి. 07814/15, 07603/04 తదితర రైళ్లు నిర్ణీత తేదీల్లో దారి మళ్లింపుతో నడవనున్నాయి. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
తెలంగాణ
48 రోజులపాటు రైళ్ల రాకపోకల్లో మార్పులు


