ASF: ఆసిఫాబాద్ డిపోలో రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. ప్రయాణికులు ప్రజా రవాణా సేవలకు సంబంధించిన సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను నేరుగా డిపో మేనేజర్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9493282510 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు, సూచనలు తెలియజేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం


