సత్యసాయి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026) నిర్వహణకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మ్యాపింగ్ జరగని, వ్యత్యాసాల వల్ల నోటీసులు పొందిన ఓటర్ల ఇళ్లకు బీఎల్‌ఓలు స్వయంగా వెళ్లి పత్రాలు సేకరిస్తారన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆన్‌లైన్ విచారణలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు


