హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రిమ్స్ ఆవరణలోని అక్రమ దుకాణాలను తొలగించాలి'

ADB: రిమ్స్ ఆవరణలోని అక్రమ దుకాణాలన్నింటిని 10 రోజుల్లో తొలగించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. రిమ్స్ ఆవరణలో ఎలాంటి ప్రైవేట్ షాపులు ఉండకుండా చూడాలన్నారు. అదేవిధంగా రిమ్స్ గేటు లోపల ప్రైవేట్ మెడికల్ షాపులతో పాటు  ఇతర దుకాణాలను సైతం తొలగించాలన్నారు. కలెక్టర్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.