NRML: నిర్మల్ క్రిటికల్ కేర్ సెంటర్‌పై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విష ప్రచారం మానుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్ అన్నారు. కేంద్రం రూ.23.74 కోట్లతో మంజూరు చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చొరవతో వేగవంతం చేశారని తెలిపారు.
తెలంగాణ
'క్రిటికల్ కేర్ సెంటర్ యూనిట్‌పై విష ప్రచారం మానుకోవాలి'


