అన్నమయ్య: గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రాయలసీమ రైజింగ్ కార్యక్రమంతో మదనపల్లి ప్రాంతానికి ప్రపంచస్థాయి గుర్తింపు, రైతులు- యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఎన్వీఆర్ లేఅవుట్‌లో నిర్వహించిన డ్రోన్ లేజర్ షోను ఆయన వీక్షించారు. ఉద్యాన రంగ అభివృద్ధి, ఆధునిక సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలను డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో కొత్త అవకాశాలు


