హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్ఐఆర్‌ను వెంటనే నిలిపివేయాలి'

NRML: ఎస్ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి రాజన్న డిమాండ్ చేశారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎస్ఐఆర్ ద్వారా ఓట్ల తొలగింపును అరికట్టాలని ఆయన కోరారు.