PPM: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం సీతానగరం మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం అంటూ విమర్శించారు. రానున్న రోజుల్లో జగనన్న ప్రభుత్వం తిరిగి వస్తుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధం'


