హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షగా వేల్పుల ఏసోబు

NTR: లింగాలపాడు గ్రామానికి చెందిన వేల్పుల ఏసోబు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు మానికొండ శ్రీధర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకపూడి వెంకటరత్నం మాదిగ ప్రతిపాదనల మేరకు ఈ నియామకం జరిగింది. జాతీయ కార్యాలయంలో మానికొండ శ్రీధర్ మాదిగ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.