BDK: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు గురువారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించారు. అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి తదితరులు పాల్గొని వృద్ధుల సంక్షేమం, హక్కులపై మాట్లాడారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురిని సన్మానించారు.
తెలంగాణ
కొత్తగూడెంలో వృద్ధుల దినోత్సవం


