హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా

JN: లింగాల ఘనపూర్ మండలం నవాబుపేట కెనరా బ్యాంక్ శాఖ వారి ఆధ్వర్యంలో పటేలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. బ్యాంక్ మేనేజర్ దీపక్ చందు హాజరై స్వచ్ఛత ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాల, గ్రామ పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టి, విద్యార్థులు, గ్రామ ప్రజలతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.